
న్యూస్

భారీ అంచనాలతో ఉన్న #ఎన్టీఆర్–నీల్ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆమె చేరితే మరింత స్టార్ పవర్ పెరుగుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆలియా భట్ నటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందా లేదా అన్న విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!