Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

04:37 AM, 13 ఏప్రిల్, 2026
బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా మారుతోంది. ఈ నెల 14న పాట్నా లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం (బీజేపీఎల్పీ) జరగనుంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసినప్పటికీ నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కొత్త బీజేపీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

నితీష్ రాజీనామా చేసిన తరువాత కూటమిలోని బీజేపీ నుంచి ఒకరు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీలో సమన్వయం సాధించడం ఆయన బాధ్యతగా ఉంది. ఈ సమావేశం తర్వాత తీసుకునే నిర్ణయం ఆధారంగా బిహార్‌లో నాయకత్వ మార్పు జరగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

ఉద్రిక్తతలు పెరిగిన వేళ ట్రంప్ కీలక నిర్ణయం

రామాయణ టీజర్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్!

రామాయణ టీజర్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్!

ABN ఆంధ్రజ్యోతి పై కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు వైసీపీ ఫిర్యాదు

ABN ఆంధ్రజ్యోతి పై కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు వైసీపీ ఫిర్యాదు

గుండె జబ్బులున్నవారికి సరైన డ్రైఫ్రూట్స్ – డాక్టర్స్ సూచనలు

గుండె జబ్బులున్నవారికి సరైన డ్రైఫ్రూట్స్ – డాక్టర్స్ సూచనలు

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

యువతలో పెరుగుతున్న గుండె సమస్యలు - వైద్యులు

యువతలో పెరుగుతున్న గుండె సమస్యలు - వైద్యులు

ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ OTT రిలీజ్

థ్రిల్లర్ నుంచి ప్రేమ కథలు - అడివి శేష్‌

థ్రిల్లర్ నుంచి ప్రేమ కథలు - అడివి శేష్‌

ట్యాగ్లు
బిహార్ రాజకీయాలుబీజేపీనితీష్ కుమార్బీజేపీఎల్పీపాట్నాశివరాజ్ సింగ్ చౌహాన్ముఖ్యమంత్రిరాజకీయ పరిణామాలుఎన్డీయేభారత రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?
సినిమాలు

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!
సినిమాలు

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!

ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?
సినిమాలు

ఆసక్తి రేపుతున్న బాలయ్య కొత్త సినిమా పనులు ?

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?
సినిమాలు

డ్రాగన్ తో నీల్ KGF, సలార్ సెంటిమెంట్ బ్రేక్ ?

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీలో విలన్‌గా షాహిద్ కపూర్?
గాసిప్స్

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీలో విలన్‌గా షాహిద్ కపూర్?

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు
సినిమాలు

ఓజి 2 కు కొత్త నిర్మాణ బాధ్యతలు

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్
సినిమాలు

రామాయణ ఇంటర్నేషనల్ ప్లాన్స్ స్టార్ట్

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!
రాజకీయాలు

“వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం” – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

ఛత్తీస్గఢ్‌లో కాంకేర్ ఎన్‌కౌంటర్.. బస్తర్‌లో చివరి తెలుగు మావోయిస్టు మృతి!
న్యూస్

ఛత్తీస్గఢ్‌లో కాంకేర్ ఎన్‌కౌంటర్.. బస్తర్‌లో చివరి తెలుగు మావోయిస్టు మృతి!

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు
న్యూస్

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్
టెక్నాలజీ

సీనియర్ టెక్ ఉద్యోగులకు భారీ డిమాండ్

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…
క్రీడలు

ఆర్సీబీ మ్యాచ్‌లకు రికార్డ్ వ్యూస్…

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!