
సినిమాలు

పాకిస్థాన్‌లో ఒక రాజకీయ తీర్మానం పెద్ద చర్చకు దారితీసింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఈ ప్రతిపాదనకు పంజాబ్ అసెంబ్లీ మద్దతు తెలిపింది. దీనిపై ఇప్పటికే అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది.
యుద్ధాన్ని ఆపేందుకు వారు చేసిన ప్రయత్నాల కారణంగా నోబెల్ ఇవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు మాత్రం విజయవంతం కాలేదని వార్తలు చెబుతున్నాయి, దీంతో ఈ డిమాండ్‌పై ప్రశ్నలు
వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను పలు యుద్ధాలను ఆపబోతున్నానని చెప్పి మళ్లీ నోబెల్ రేసులోకి వచ్చారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి చుట్టూ అంతర్జాతీయంగా చర్చ మరింత పెరిగింది.

















.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!