Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్

04:58 PM, 17 ఏప్రిల్, 2026
‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘జెట్లీ’ వచ్చే నెల 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన కాంబినేషన్ సత్య మరియు దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫన్ గ్లింప్స్‌, అలాగే ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ ప్రమోషనల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సత్య, వెన్నెల కిశోర్ డైనమిక్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈరోజు అర్ధరాత్రి నుంచి వేట నిషేధం

ఈరోజు అర్ధరాత్రి నుంచి వేట నిషేధం

ఆశా భోంస్లే అంత్యక్రియల్లో సచిన్ భావోద్వేగం...

ఆశా భోంస్లే అంత్యక్రియల్లో సచిన్ భావోద్వేగం...

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

కాల్పుల విరమణ, భద్రత అంశాలపై ప్రధాన చర్చలు

కాల్పుల విరమణ, భద్రత అంశాలపై ప్రధాన చర్చలు

ప్యూర్ సస్పెన్స్ డ్రామాగా తిమ్మరాజుపల్లి టీవీ

ప్యూర్ సస్పెన్స్ డ్రామాగా తిమ్మరాజుపల్లి టీవీ

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం

హైదరాబాద్‌లో ఐసీఎంఆర్ ల్యాబ్‌కు గ్లోబల్ హబ్ హోదా

హైదరాబాద్‌లో ఐసీఎంఆర్ ల్యాబ్‌కు గ్లోబల్ హబ్ హోదా

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

బోరున ఏడ్చిన సింగర్ మంగ్లీ

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

ఇరాన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

ట్యాగ్లు
జెట్లీమైత్రి మూవీ మేకర్స్క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్సత్యరితేష్ రానావెన్నెల కిశోర్రియా సింఘాచిరంజీవికాల భైరవ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: కోల్‌కతాపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్
సినిమాలు

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం
న్యూస్

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?
గాసిప్స్

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....
న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్
రాజకీయాలు

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!
రాజకీయాలు

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!