Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

05:09 PM, 17 ఏప్రిల్, 2026
మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2 : ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విడుదల అనంతరం కొన్ని సన్నివేశాలపై వివాదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, కథను మూడో భాగానికి కూడా అవకాశం ఉండేలా ముగించినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ ‘లూసిఫర్ 3’పై స్పందిస్తూ, వివాదాలు వచ్చినంత మాత్రాన తాను వెనక్కి తగ్గనని, మూడో భాగం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

అయన మాట్లాడుతూ, ‘ఎల్2’ ప్రతి ఒక్కరికీ నచ్చకపోవచ్చని, కానీ తన పనిపై నిబద్ధత మాత్రం మారదని తెలిపారు. ‘ఎల్3’ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్నలు తరచుగా వస్తున్నాయని, అయితే మోహన్‌లాల్ సమయం, అలాగే ముందుగా ఇచ్చిన నిర్మాతల హామీలు పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభిస్తానని చెప్పారు. కథ డిమాండ్ మేరకే ‘ఎంపురాన్’ రూపొందించామని, ప్రేక్షకులను అలరించడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు తీయడం తన లక్ష్యం కాదని, సోషల్ మీడియా యుగంలో అలాంటి పనులకు అది సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

గెలాక్సీ సిరీస్‌పై శాంసంగ్ షాక్.. పెరిగిన ధరలు

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

ఫిఫా సిరీస్‌లో భారత మహిళల జట్టు విన్

స్పిరిట్’ డిజిటల్ రైట్స్‌కు సూపర్ రేటు.. నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్ ?

స్పిరిట్’ డిజిటల్ రైట్స్‌కు సూపర్ రేటు.. నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్ ?

 అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్ ఈసారి హిట్ కొట్టేస్తాడా ?

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

శ్రీనివాస మంగాపురం టీజర్ విడుదల.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ

ఓట్లలో మోసం వెలుగులోకి

ఓట్లలో మోసం వెలుగులోకి

అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్? నాగార్జున, చైతన్య మళ్లీ కలిసి కనిపించనున్నారా!

అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్? నాగార్జున, చైతన్య మళ్లీ కలిసి కనిపించనున్నారా!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

ట్యాగ్లు
ఎల్2: ఎంపురాన్మోహన్‌లాల్పృథ్వీరాజ్ సుకుమారన్లూసిఫర్ 3మలయాళ సినిమాయాక్షన్ థ్రిల్లర్బాక్సాఫీస్ హిట్సినిమా వివాదం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: కోల్‌కతాపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్
సినిమాలు

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం
న్యూస్

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?
గాసిప్స్

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....
న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్
రాజకీయాలు

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!
రాజకీయాలు

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!