Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

04:07 PM, 17 ఏప్రిల్, 2026
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. సాయి శ్రీనివాస్ త్వరలో కావ్యారెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 29న తిరుపతిలో వివాహం జరగనున్న నేపథ్యంలో బంధుమిత్రులు, ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.

ఈ క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వివాహానికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్‌ను కూడా ప్రత్యేకంగా కలిశారు. సీఎంను కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. ఈ నెల 29న తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వివాహం జరగనుండగా, అనంతరం వచ్చే నెల 1న హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

సీఎం చంద్రబాబుతో గోదావరి రివర్ బోర్డ్ చైర్మన్ భేటీ

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్‌సభలో కీలక బిల్లులపై చర్చ, మహిళా బిల్లుపై ఉత్కంఠ!

లోక్‌సభలో కీలక బిల్లులపై చర్చ, మహిళా బిల్లుపై ఉత్కంఠ!

డెకాయిట్ ఓటీటీకి ఎప్పుడు వస్తుందంటే..

డెకాయిట్ ఓటీటీకి ఎప్పుడు వస్తుందంటే..

'లిటిల్ హార్ట్స్' మౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే...

'లిటిల్ హార్ట్స్' మౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే...

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు - సీఎం చంద్రబాబు

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు - సీఎం చంద్రబాబు

వారణాసిలో మహేష్ బాబు ఐదు గెటప్స్? అందులో నెగెటివ్ క్యారెక్టర్ ఇదేనా?

వారణాసిలో మహేష్ బాబు ఐదు గెటప్స్? అందులో నెగెటివ్ క్యారెక్టర్ ఇదేనా?

యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

ఇరాన్‌పై అమెరికా దిగ్బంధనం

ఇరాన్‌పై అమెరికా దిగ్బంధనం

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ విడుదల.. మాస్, ఎమోషన్ కలయికగా సినిమా

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ విడుదల.. మాస్, ఎమోషన్ కలయికగా సినిమా

ట్యాగ్లు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్బెల్లంకొండ ఫ్యామిలీకావ్యారెడ్డిటాలీవుడ్ వెడ్డింగ్తిరుపతి పెళ్లిచంద్రబాబు నాయుడులోకేష్బెల్లంకొండ సురేష్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

మూడో భాగం ఖాయం.. ‘లూసిఫర్ 3’పై బిగ్ అప్‌డేట్

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్
సినిమాలు

‘జెట్లీ’తో ఎంటర్‌టైన్ చేయనున్న సత్య.. రిలీజ్ డేట్ అనౌన్స్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన "ది బ్రేకింగ్ న్యూస్" ఫస్ట్ లుక్

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

మహిళా బిల్లు కాదు.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం
న్యూస్

రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?
గాసిప్స్

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....
న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్
రాజకీయాలు

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!
రాజకీయాలు

షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

ఆస్ట్రేలియా డైలీ ఇన్‌కమ్: రోజుకు ₹20 వేలా? ఇండియన్ ఉద్యోగి కామెంట్ వైరల్!
న్యూస్

ఆస్ట్రేలియా డైలీ ఇన్‌కమ్: రోజుకు ₹20 వేలా? ఇండియన్ ఉద్యోగి కామెంట్ వైరల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!