.webp&w=3840&q=75)
గాసిప్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈ నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
దీనితో, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి అనుమతి లభించింది.
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మారుతున్న సామాజిక–పాలనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ రూల్ తొలగించబడింది.










.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!