
రాజకీయాలు

ప్రేక్షకుల్లో భారీ ఆదరణ పొందిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం 3’ ఇప్పటికే మిక్స్డ్ టాక్‌ను అందుకోగా, దీనిని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక ఈ సిరీస్ హిందీలో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో రీమేక్ అవుతోంది.
దర్శకుడు అభిషేక్ పాఠక్ తాజాగా సోషల్ మీడియాలో ‘దృశ్యం 3’ షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. అజయ్ దేవ్గన్తో పాటు టబు, శ్రియా శరన్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే హిందీ ముగింపులో కొన్ని మార్పులు చేసినట్లు దర్శకుడు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!