
రాజకీయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవప్రయాగలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారు గాయపడ్డారు.
ప్రమాదానికి గురైన వారంతా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!