
గాసిప్స్

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) పాలకమండలి సభ్యుడు దర్శన్ కుటుంబం గుడ్ ఫ్రైడే రోజున చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నట్లు సమాచారం రావడంతో వివాదం చెలరేగింది. మతపరమైన సున్నిత భావనలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై చర్చ మొదలైంది.
కర్ణాటక నుంచి టీటీడీ పాలకమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శన్ కుటుంబంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడి కుటుంబం చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనడంపై వారు ప్రశ్నలు లేవనెత్తుతూ వివరణ కోరుతున్నారు.
.webp&w=3840&q=75)













.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!