5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అడివి శేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్

Writer: Harika S 08:47 AM, 11 ఏప్రిల్, 2026
అడివి శేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్

అడివి శేష్ తన కొత్త సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ ప్రాజెక్ట్ కోసం బలమైన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా వెంటనే ప్రారంభం కావడం లేదు.

ప్రస్తుతం అడివి శేష్ తన సూపర్ హిట్ ‘గూఢచారి’ సీక్వెల్ ‘G2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తయ్యాకే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శేష్ సెలెక్టివ్ కథల ఎంపిక, రాహుల్ ప్రత్యేకమైన కథన శైలి కారణంగా ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ‘డెకాయిట్’ సినిమా వసూళ్లు మోస్తరుగా కొనసాగుతున్నాయని, లాభాల్లోకి వెళ్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ట్యాగ్లు
అడివి శేష్రాహుల్ రవీంద్రన్తెలుగు సినిమాG2 సినిమాగూఢచారి సీక్వెల్సినిమా వార్తలుటాలీవుడ్మూవీ అప్‌డేట్రష్మిక మందన్నడెకాయిట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!
జనరల్

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...
క్రీడలు

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!
జనరల్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!
బిజినెస్

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!