
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగింపునకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
ఇప్పటికే ఈ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించిందని ఆయన తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం మరింత సురక్షితంగా మారుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వెంటనే యుద్ధం ముగుస్తుందని తాను భావించడం లేదని కూడా స్పష్టం చేశారు.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!