Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

01:13 AM, 16 మార్చి, 2026
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నిన్న పర్యటించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ, తాను దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకే సేవలు అందించానని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను ఆ పార్టీలో కొనసాగడం కష్టంగా మారిందని తెలిపారు. అందుకే ముందుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి ఇస్తారా అని ప్రశ్నించగా, ఇక్కడ నుంచే రాజీనామా చేస్తానని చెప్పారు. అలాగే రంజాన్ మరియు ఉగాది పండుగల తరువాత తన అభిమానులతో మరోసారి సమావేశమై భవిష్యత్ రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై అప్పుడే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు - సీఎం రేవంత్ రెడ్డి...

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు - సీఎం రేవంత్ రెడ్డి...

ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులకు సంఘీభావం తెలిపిన కల్వకుంట్ల కవిత!

ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులకు సంఘీభావం తెలిపిన కల్వకుంట్ల కవిత!

బెంగళూరులో  హోటల్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం..

బెంగళూరులో హోటల్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం..

వైఎస్ జగన్‌పై హీరో శివాజీ ఫైర్…

వైఎస్ జగన్‌పై హీరో శివాజీ ఫైర్…

ఇరాన్‌లో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు!

ఇరాన్‌లో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు!

నంద్యాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు!

నంద్యాలలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు!

గ్యాస్‌  సిలిండర్‌ బుకింగ్‌ వ్యవధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం..

గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ వ్యవధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం..

ఇది ఎంగేజ్‌మెంట్ కాదు… క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

ఇది ఎంగేజ్‌మెంట్ కాదు… క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

ఉమెన్స్ డే సందర్భంగా నభా నటేష్‌కు ప్రత్యేక గుర్తింపు

ఉమెన్స్ డే సందర్భంగా నభా నటేష్‌కు ప్రత్యేక గుర్తింపు

ట్యాగ్లు
తెలంగాణ రాజకీయాలుజీవన్ రెడ్డికాంగ్రెస్ పార్టీ వార్తలురాజకీయ రాజీనామాజగిత్యాల వార్తలుపార్టీ మార్పు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
న్యూస్

డ్రోన్ దాడుల కలకలం.. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్
సినిమాలు

నార్త్ అమెరికాలో “ఉస్తాద్ భగత్ సింగ్”కి సాలిడ్ బుకింగ్స్

బెంగళూరు కేఫే బిల్లులో ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ కలకలం
న్యూస్

బెంగళూరు కేఫే బిల్లులో ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ కలకలం

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్
న్యూస్

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

సంజూ శాంసన్‌కు ఘన సన్మానం..!
క్రీడలు

సంజూ శాంసన్‌కు ఘన సన్మానం..!

సు-30 ఎంకేఐపై రుద్రమ్-III సమీకరణను ధృవీకరించిన డీఆర్‌డీవో
న్యూస్

సు-30 ఎంకేఐపై రుద్రమ్-III సమీకరణను ధృవీకరించిన డీఆర్‌డీవో

ఎల్‌పీజీ ఎఫెక్ట్.. క్యాంటీన్లు మూసివేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు
న్యూస్

ఎల్‌పీజీ ఎఫెక్ట్.. క్యాంటీన్లు మూసివేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు

కృత్రిమ మేధలో భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు కొత్త అవకాశాలు
టెక్నాలజీ

కృత్రిమ మేధలో భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు కొత్త అవకాశాలు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం -బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం -బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు
న్యూస్

ఆస్కార్ అవార్డ్స్ 2026: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకు 6 అవార్డులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!