Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వందేభారత్ జర్నీ.పెరుగులో పురుగులు, కాంట్రాక్టర్ కు జరిమానా

07:37 AM, 27 మార్చి, 2026
వందేభారత్  జర్నీ.పెరుగులో పురుగులు, కాంట్రాక్టర్ కు జరిమానా

వందే భారత్‌ రైల్లో ఓ ప్రయాణికుడికి అందించిన అమూల్‌ కంపెనీ పెరుగులో బతికిన పురుగులు కనిపించాయి. ఆ విషయాన్ని సగం పెరుగు తిన్న తర్వాత గమనించిన ఆ ప్రయాణికుడు షాక్‌ తిన్నాడు. రైల్వే క్యాటరింగ్‌ సిబ్బంది తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో పురుగులున్న పెరుగును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో రైళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యతపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 10న పాట్నా-టాటానగర్‌ రైల్లో జరిగిన ఈ ఘటనపై రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. నాణ్యత లేని పెరుగును సరఫరా చేసిన క్యాటరర్‌కు రూ.50 లక్షలు, అలాంటి క్యాటరర్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చినందుకు ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా విధించి, క్యాటరర్‌ కాం ట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడబోమని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు.. జీఓ జారీ!

తెలంగాణలో పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూలు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా

శ్రీనగర్‌లో  36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు

గ్యాస్ కొరతతో తిరువణ్ణామలై ఆలయంలో లడ్డూ తయారీ నిలిపివేత!

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్యాగ్లు
ఇండియన్ రైల్వేవందేభారత్పెరుగులో పురుగులుభారీ జరిమానాఐఆర్ సీటీసీ. అమూల్ పెరుగు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్
న్యూస్

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!
న్యూస్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!