Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం

03:30 PM, 20 మార్చి, 2026
“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం అమేజాన్ ప్రైమ్ వీడియో కోసం చేస్తున్న వెబ్ సిరీస్ “గువ్వల చెరువు ఘాట్” పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సిరీస్‌లో తిరువీర్, సంయుక్త, తేజస్వి రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డ్రీమ్ ఫార్మర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్ ఈదర ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ ఈ సిరీస్‌ను ఆసక్తికర కథతో తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.

ఈ వెబ్ సిరీస్ విజయం పై కిరణ్ అబ్బవరం నమ్మకంగా ఉన్నారు. తన సోషల్ మీడియా పోస్టులో ఆయన మాట్లాడుతూ, “ఈ కంటెంట్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు, కానీ విడుదలైన రోజు మాత్రం మీరు అందరూ గర్వపడతారు” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం… ఫార్మా పరిశ్రమలో ఆందోళన

ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమా  టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

 అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు

రంజాన్ ఇఫ్తార్ విందులో ఐక్యతకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అక్రమ జూదం మరియు బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై దాడి

నేడు, రేపూ తెలంగాణలో తేలికపాటి వర్షాల సూచన

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు

మణిరత్నం కొత్త సినిమాకు మళ్లీ ఏఆర్ రెహమాన్ సంగీతం.. క్లాసిక్ కాంబో రిటర్న్

ట్యాగ్లు
కిరణ్ అబ్బవరంగువ్వల చెరువు ఘాట్వెబ్ సిరీస్తెలుగు ఓటీటీసినిమా వార్తలుటాలీవుడ్ అప్ డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెబనాన్‌లో మిసైల్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్టు
న్యూస్

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ - జాగృతి ప్రెసిడెంట్ కవిత
రాజకీయాలు

చైనాలో షియోమి SU7 ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్
బిజినెస్

ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్
సినిమాలు

ఆర్జీవీ సంచలన ట్వీట్.. ‘ధురంధర్ 2’పై స్టార్ హీరోలకు కౌంటర్

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం
ఓటిటి

వాట్సాప్‌లో భారీ మార్పులు... త్వరలో రాబోతున్న కొత్త ఫీచర్లు!
టెక్నాలజీ

వాట్సాప్‌లో భారీ మార్పులు... త్వరలో రాబోతున్న కొత్త ఫీచర్లు!

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్
సినిమాలు

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా
సినిమాలు

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ
రాజకీయాలు

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
బిజినెస్

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!
న్యూస్

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!