
సినిమాలు
.webp&w=3840&q=75)
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నప్పటికీ వాటిని వినియోగించని కుటుంబాలకు ఎల్పీజీ సరఫరాను పరిమితం చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ద్వారా అందుబాటులో ఉన్న గ్యాస్ వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ఎల్పీజీపై అనవసర ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులు తమకు ఉన్న PNG కనెక్షన్లను ఉపయోగించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!