Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో డీజీజీఐ అధికారుల మెరుపు దాడులు

07:22 AM, 27 మార్చి, 2026
హైదరాబాద్‌లో డీజీజీఐ అధికారుల మెరుపు దాడులు

హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారుల దాడుల్లో ఒక పెద్ద స్కాం బయటపడింది. డీజీజీఐ అధికారులు చేసిన తనిఖీల్లో సుమారు రూ.217 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 72 షెల్ కంపెనీలు ఈ స్కాంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కంపెనీలు నకిలీ బిల్లులు తయారు చేసి అక్రమంగా లావాదేవీలు చేసినట్లు తెలిసింది.

దర్యాప్తులో భాగంగా సుమారు రూ.1,472 కోట్ల ఫేక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా మరిన్ని వ్యక్తులు, సంస్థలు ఉన్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో జీఎస్టీ మోసాలపై మళ్లీ ఆందోళన పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

తమిళనాడు ఎన్నికల్లో కీలక నిర్ణయం… పోటీకి దూరమైన కమల్ హాసన్ పార్టీ

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇంగ్లాండ్ కోచ్‌పై వివాదం

ఇంగ్లాండ్ కోచ్‌పై వివాదం

వరుస హిట్స్‌తో అవార్డ్స్ దక్కించుకున్న బన్నీ వాస్

వరుస హిట్స్‌తో అవార్డ్స్ దక్కించుకున్న బన్నీ వాస్

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌కు భారీ ఛాన్స్!

‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌కు భారీ ఛాన్స్!

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి!

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..

ఏఐతో అప్లికేషన్ సృష్టి సులభం - ఆండ్రూ జకోనోవ్

ఏఐతో అప్లికేషన్ సృష్టి సులభం - ఆండ్రూ జకోనోవ్

ట్యాగ్లు
హైదరాబాద్జీఎస్టీ స్కాండీజీజీఐ దాడులుపన్ను ఎగవేతషెల్ కంపెనీలుఆంధ్రప్రదేశ్తెలంగాణఆర్థిక నేరాలుఫేక్ బిల్లులుదర్యాప్తు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

పారాక్వాట్ నిషేధించాలని ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ
న్యూస్

పారాక్వాట్ నిషేధించాలని ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!
న్యూస్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!
న్యూస్

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!