
సినిమాలు

ఐపీఎల్ 2026 సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 28 న మ్యాచులు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 5 న ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేల నుండి 55 వేల వరకు ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టికెట్లు ఈ నెల 26 సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి.
ఒక్కసారి టికెట్లు ఓపెన్ అయిన వెంటనే 60 వేల మంది ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఫలితంగా కేవలం 25 నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. మొత్తం టికెట్లలో విఐపీ మరియు వివిఐపీ కోటా కూడా ఉంది. సాధారణ ప్రేక్షకుల కోసం సుమారు 30 వేల టికెట్లు మాత్రమే మిగిలి, టికెట్ ధరలు 800 రూపాయల నుండి 23 వేల రూపాయల వరకు ఉండడంతో ఫ్యాన్స్‌లో నిరుత్సాహం నెలకొంది.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!