Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

07:17 AM, 27 మార్చి, 2026
రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఎంతో ఆత్మీయమైన సోదరుడిగా భావించే రామ్ చరణ్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక సందేశం పంపారు. ఆయనకు మరెన్నో ఆనందకరమైన రోజులు రావాలని ఆకాంక్షించారు.

అల్లు అర్జున్ తన సందేశంలో రామ్ చరణ్‌కు రాబోయే సంవత్సరం గొప్ప విజయాలతో నిండాలని కోరుకున్నారు. సరదాగా “పెద్ద విజయాలు కాదు....పెద్ది విజయాలతో నిండిన సంవత్సరం కావాలి” అంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందేశం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించగా, ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత స్పష్టమైంది అని తెలుపుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లాండ్ కోచ్‌పై వివాదం

ఇంగ్లాండ్ కోచ్‌పై వివాదం

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

ఏపీలో రేపటి నుంచి ఉస్తాద్ సినిమాకు టికెట్ ధరలు తగ్గింపు

ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదు - డిప్యూటీ సీఎం భట్టి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే – మల్లారెడ్డి!

తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు ప్రారంభం

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

గ్యాస్ కొరత పై గన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు నిరసన...

ట్యాగ్లు
అల్లు అర్జున్రామ్ చరణ్పుట్టినరోజుశుభాకాంక్షలుటాలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

పారాక్వాట్ నిషేధించాలని ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!