Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన

03:18 AM, 13 ఏప్రిల్, 2026
హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ చర్య ఈ రోజు నుంచి అమల్లోకి రానుందని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు) ఈ దిగ్బంధనం ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించే నౌకలను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.

దిగ్బంధనంలో భాగంగా ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలను అడ్డుకునే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం మరియు సముద్ర రవాణాపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి - సీఎం చంద్రబాబు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్..

బెస్ట్ సమ్మర్ హెల్త్ డ్రింక్ ఏబీసీ జ్యూస్ - డాక్టర్స్

బెస్ట్ సమ్మర్ హెల్త్ డ్రింక్ ఏబీసీ జ్యూస్ - డాక్టర్స్

రామ్ చరణ్ స్పెషల్ సాంగ్‌లో మిస్ ఇండియా?

రామ్ చరణ్ స్పెషల్ సాంగ్‌లో మిస్ ఇండియా?

అల్లు అర్జున్ ‘రాకా’లో స్టార్ హీరోయిన్.. బాహుబలిని మించేలా అట్లీ ప్లాన్!

అల్లు అర్జున్ ‘రాకా’లో స్టార్ హీరోయిన్.. బాహుబలిని మించేలా అట్లీ ప్లాన్!

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌

మరోసారి కేరళ సీఎంపై రేవంత్‌ సీరియస్‌

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ట్యాగ్లు
ఇరాన్ అమెరికా ఉద్రిక్తతహర్మూజ్ జలసంధిట్రంప్ ప్రకటనసముద్ర దిగ్బంధనంఅంతర్జాతీయ వాణిజ్యంచమురు రవాణా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నోయిడాలో గార్మెంట్ కార్మికుల ఆందోళన హింసాత్మకం
న్యూస్

నోయిడాలో గార్మెంట్ కార్మికుల ఆందోళన హింసాత్మకం

స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే!
బిజినెస్

స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే!

ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు జాగ్రత్త!
న్యూస్

ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు జాగ్రత్త!

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…
రాజకీయాలు

జగన్ – కేటీఆర్ ఒకేసారి పాదయాత్రలు…

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్
న్యూస్

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు
న్యూస్

నేడు గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!
న్యూస్

అమెరికా కు ఇరాన్ వార్నింగ్!

ఫ్రెషర్లకు గుడ్ న్యూస్...టీసీఎస్‌లో భారీ నియామకాలు
బిజినెస్

ఫ్రెషర్లకు గుడ్ న్యూస్...టీసీఎస్‌లో భారీ నియామకాలు

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !
రాజకీయాలు

బీహార్ లో బీజే ఎల్ పి మీటింగ్ కు డేట్ ఫిక్స్ !

'జన నాయగన్' పైరసీపై చిత్రబృందం కఠిన హెచ్చరికలు
సినిమాలు

'జన నాయగన్' పైరసీపై చిత్రబృందం కఠిన హెచ్చరికలు

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు
టెక్నాలజీ

న్యాయవ్యవస్థలో ఏఐపై గుజరాత్ హైకోర్టు కఠిన ఆదేశాలు

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!
రాజకీయాలు

బీజేపీ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!