Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం చంద్రబాబు

04:29 PM, 2 ఏప్రిల్, 2026
ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం  చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సభలో మాట్లాడుతూ, ఈ బిల్లు ఆమోదం ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబించిందని తెలిపారు. ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

అమరావతి చరిత్ర శాశ్వతమని, రైతులు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు. సుమారు 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్, గురువు డా. జైశెట్టి రమణయ్య మరణంపై సంతాపం

కేసీఆర్, గురువు డా. జైశెట్టి రమణయ్య మరణంపై సంతాపం

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

డెల్ కొత్త వ్యాపార కంప్యూటర్ల శ్రేణి విడుదల

డెల్ కొత్త వ్యాపార కంప్యూటర్ల శ్రేణి విడుదల

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

‘మృత్యుంజయ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

హార్దిక్ పాండ్య ఉదారత.. వాంఖెడే స్టేడియం మైదాన సిబ్బందికి భారీ నజరానా...

హార్దిక్ పాండ్య ఉదారత.. వాంఖెడే స్టేడియం మైదాన సిబ్బందికి భారీ నజరానా...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ స్వాధీనం

అస్సాం లో మూడోసారి అధికారం లోకి వస్తున్నాము - ప్రధాని మోడీ

అస్సాం లో మూడోసారి అధికారం లోకి వస్తున్నాము - ప్రధాని మోడీ

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం

జపాన్ పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు బలం

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

ట్యాగ్లు
అమరావతిచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్రైతులుపార్లమెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు
సినిమాలు

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ షూటింగ్ వీడియో లీక్
సినిమాలు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ షూటింగ్ వీడియో లీక్

కేరళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ
న్యూస్

కేరళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ

తమిళనాడు ఎన్నికల్లో 21 సీట్లలో పోటీలో లేని డీఎంకే, అన్నాడీఎంకే
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో 21 సీట్లలో పోటీలో లేని డీఎంకే, అన్నాడీఎంకే

ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం  చంద్రబాబు
న్యూస్

ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది - సీఎం చంద్రబాబు

ప్రధానితో బండి సంజయ్ భేటీ
రాజకీయాలు

ప్రధానితో బండి సంజయ్ భేటీ

ఒక్క రోజులోనే ఓటీటీలో 12 సినిమాలు విడుదల
ఓటిటి

ఒక్క రోజులోనే ఓటీటీలో 12 సినిమాలు విడుదల

హైదరాబాద్ మెట్రో విస్తరణ పై కేంద్రం ప్రకటన
న్యూస్

హైదరాబాద్ మెట్రో విస్తరణ పై కేంద్రం ప్రకటన

తెలంగాణ గొంతు కోసింది బీజేపీనే - హరీష్ రావు
రాజకీయాలు

తెలంగాణ గొంతు కోసింది బీజేపీనే - హరీష్ రావు

టీమ్ ఇండియా టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ?
క్రీడలు

టీమ్ ఇండియా టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ?

రాకాసా సినిమా భారీ ప్రీరిలీజ్ బిజినెస్
సినిమాలు

రాకాసా సినిమా భారీ ప్రీరిలీజ్ బిజినెస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!