
సినిమాలు

ఈ వారం వీకెండ్ సందర్భంగా థియేటర్లలో, ఓటీటీలలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. శర్వానంద్ నటించిన ‘ బైకర్ ’ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాతో పాటు పలు విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద హడావిడి చేయనున్నాయి.
ఇక ఓటీటీలో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. శ్రీ విష్ణు నటించిన ‘మృత్యుంజయ్’ సినిమా ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. అలాగే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ చిత్రం కూడా ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అందుబాటులోకి రానున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!