Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

11:22 AM, 1 ఏప్రిల్, 2026
‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

విజయ్ ఆంటోని నటిస్తున్న ‘వంద దేవుళ్లు’ చిత్రానికి దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ విజయానంతరం ఈ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో స్వాసిక, అజయ్, కావ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది.

ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఇది కలనో’ అనే మధుర గీతం విడుదలైంది. ఈ పాటలో విజయ్ ఆంటోని, స్వాసికల మధ్య ప్రేమను ఎంతో అందంగా చూపించారు. భాగ్యశ్రీ అందించిన సాహిత్యం, శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల గాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలాజీ శ్రీరామ్ అందించిన సంగీతం శ్రోతలను మెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!

హైదరాబాద్ లో రేపు చికెన్ షాపులు బంద్!

ఉత్తరకొరియా అణు విధానంపై కిమ్ ప్రకటన

ఉత్తరకొరియా అణు విధానంపై కిమ్ ప్రకటన

హైదరాబాద్‌ మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన

హైదరాబాద్‌ మెట్రోపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

జీవన సాఫల్య పురస్కారం అందుకున్న స్టార్..!

జీవన సాఫల్య పురస్కారం అందుకున్న స్టార్..!

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు...చమురు రవాణాపై ప్రభావం

టాలీవుడ్‌లో పారితోషికాల హాట్ టాపిక్ !

టాలీవుడ్‌లో పారితోషికాల హాట్ టాపిక్ !

వచ్చే నెల నుంచి ఆర్థికపరమైన మార్పులు

వచ్చే నెల నుంచి ఆర్థికపరమైన మార్పులు

ట్యాగ్లు
విజయ్ ఆంటోనివంద దేవుళ్లుతెలుగు పాటలుమెలోడీ పాటసినిమా అప్డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం - సీఎం చంద్రబాబు

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా
సినిమాలు

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల
సినిమాలు

‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ మెలోడీ పాట విడుదల

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి
సినిమాలు

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

పెళ్లి పై స్పందించిన సాయి పల్లవి
సినిమాలు

పెళ్లి పై స్పందించిన సాయి పల్లవి

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?
గాసిప్స్

క్రేజీ సబ్జెక్టుతో బాలయ్య–వివేక్ ఆత్రేయ మూవీ ?

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు
న్యూస్

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

మైన్‌క్రాఫ్ట్ బెడ్‌రాక్  బీటా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

మైన్‌క్రాఫ్ట్ బెడ్‌రాక్ బీటా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లు

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది - డాక్టర్స్
ఆరోగ్యం

ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది - డాక్టర్స్

మలయాళంలోనే ఎక్కువ లాభమా? తెలుగు సినిమాలపై బన్నీ వాస్ షాకింగ్ వ్యాఖ్యలు!
సినిమాలు

మలయాళంలోనే ఎక్కువ లాభమా? తెలుగు సినిమాలపై బన్నీ వాస్ షాకింగ్ వ్యాఖ్యలు!

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ
ఆరోగ్యం

విటమిన్ A ఎంత ముఖ్యమో తెలుసా? డాక్టర్ అజయ్ కుమార్ వివరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!