
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంధన కొరత వదంతుల నేపథ్యంలో ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ మరియు డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రజలు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరకుండా బస్సులను ఉపయోగించాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.






.webp&w=3840&q=75)










.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!