
సినిమాలు

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా, డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. జిల్లా షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల భద్రత, సౌకర్యాల మెరుగుదల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!