
జనరల్

దివంగత నటుడు కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు భావోద్వేగ పోస్టు చేశారు. తన తండ్రిని ఎప్పటికీ తన హీరోగా పేర్కొంటూ, “హ్యాపీ బర్త్ డే నాన్నా” అంటూ ప్రేమను వ్యక్తం చేశారు.
మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా కృష్ణను స్మరించుకున్నారు. ఆయనను ఎప్పుడూ ప్రేమతో తలచుకుంటూనే ఉంటామని, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ కుటుంబానికి ప్రేరణగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!