
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి శ్రీమతి మోహిని మణి మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
మాతృవియోగం ఎంతో బాధాకరమైనదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఆ బాధ నుంచి అజిత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!