Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!

04:28 AM, 29 మార్చి, 2026
టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. యుగపురుషుడు ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ తరతరాల తెలుగు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఎన్టీఆర్ సిద్ధాంతాలను కొనసాగిస్తున్నామని, టీడీపీ కార్యకర్తల పార్టీ అని ఆయన తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం మన ఇంటి పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ రాజకీయ సంచలనం సృష్టించిందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ బలంగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా పార్టీ ముందుకు సాగిందని చెప్పారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచ ఇంధన సంక్షోభ హెచ్చరిక!

పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచ ఇంధన సంక్షోభ హెచ్చరిక!

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

ధురంధర్ 2’పై ఆర్జీవీ వ్యాఖ్యలు

రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం

రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

ఏడు బిల్లులకు తెలంగాణ కాబినెట్ ఆమోదం

ఏడు బిల్లులకు తెలంగాణ కాబినెట్ ఆమోదం

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

ట్యాగ్లు
టీడీపీచంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్ఎన్టీఆర్టీడీపీ ఆవిర్భావ దినోత్సవంఆంధ్రప్రదేశ్ రాజకీయాలుతెలుగు రాజకీయాలుజనసేనరాజకీయ వార్తలుఇండియా పాలిటిక్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూత్ సినిమా సమీక్ష
రివ్యూస్

యూత్ సినిమా సమీక్ష

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్
న్యూస్

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!
న్యూస్

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”!

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన!
న్యూస్

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన!

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!
సినిమాలు

వరుణ్ తేజ్ మూవీ కి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్!

టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!
న్యూస్

టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు తోడ్పడాలి: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు తోడ్పడాలి: సీఎం చంద్రబాబు నాయుడు!

టాలీవుడ్‌కు సమానం లేదు – “యూత్” సక్సెస్ మీట్‌లో శర్వానంద్!
సినిమాలు

టాలీవుడ్‌కు సమానం లేదు – “యూత్” సక్సెస్ మీట్‌లో శర్వానంద్!

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!
టెక్నాలజీ

నేర్చుకోవడం ఆపేస్తున్న AI? మానవ మాదిరి అభ్యాసానికి కొత్త మార్గం సూచించిన శాస్త్రవేత్తలు!

ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు విమానయాన రంగంలో ఊపునిచ్చే ప్రణాళిక!
న్యూస్

ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు విమానయాన రంగంలో ఊపునిచ్చే ప్రణాళిక!

అమరావతికి చట్టబద్ధత కోసం చారిత్రాత్మక తీర్మానం ఆమోదం!
న్యూస్

అమరావతికి చట్టబద్ధత కోసం చారిత్రాత్మక తీర్మానం ఆమోదం!

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?
న్యూస్

భూతల యుద్ధం దిశగా గల్ఫ్ ఉద్రిక్తతలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!