
రివ్యూస్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘బరి’ చిత్రానికి ఘనంగా ప్రారంభం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ హై వోల్టేజ్ డ్రామా చిత్రానికి ఇది ఘనమైన ఆరంభమని చిత్ర యూనిట్ పేర్కొంది.
నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు మెర్లపాక గాంధీ మరియు నిర్మాత రాజీవ్ రెడ్డి యెడుగురు స్క్రిప్ట్ హ్యాండోవర్ నిర్వహించారు. బలమైన టీమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!