.webp&w=3840&q=75)
న్యూస్

ఏపీ ట్రాఫిక్ ఈ-చలాన్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజియాత్ర యాప్ను రూపొందించిన డేటా ఎవాల్వ్ సంస్థకు సంబంధించిన ఆర్బిట్రేషన్ ఆదేశాలపై తాత్కాలికంగా స్టే విధించింది. ట్రాఫిక్ చలాన్ల వసూళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మూడేళ్ల ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని సంస్థ చలాన్లు వసూలు చేసిందని, సుమారు రూ.37 కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై స్పందించాలని డేటా ఎవాల్వ్ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!