.webp&w=3840&q=75)
న్యూస్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన ఎండల పరిస్థితులు మరింత పెరిగాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్యం జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం అత్యధికంగా ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విజయనగరం, కడప, అనకాపల్లి, మార్కాపురం, కాకినాడ, తిరుపతి ప్రాంతాల్లో 42 నుండి 43.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఎండల కారణంగా ప్రజల దైనందిన జీవితం ప్రభావితమవుతోంది.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!