.jpg&w=3840&q=75)
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును ఎకనమిక్ టైమ్స్ సంస్థ నుంచి స్వీకరించనున్నారు. ముంబైలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ అవార్డును అందుకోనున్నారు. అమరావతి నుంచి బయలుదేరి షెడ్యూల్ ప్రకారం ముంబై చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి విప్లవాత్మక పాలన విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తల సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.










.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!