Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీ శైలం మల్లన్న హుండీ లెక్కింపు

02:43 AM, 24 ఏప్రిల్, 2026
శ్రీ శైలం మల్లన్న హుండీ లెక్కింపు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉభయ ఆలయాలకు సంబంధించిన హుండీ లెక్కింపులో గత 33 రోజుల ఆదాయం మొత్తం 4 కోట్ల 83 లక్షల 22 వేల 554 రూపాయలుగా నమోదైంది. భక్తుల నుండి భారీగా నగదు సమర్పణలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా హుండీ ద్వారా 162 గ్రాములు 200 మిల్లీగ్రాముల బంగారం, 4 కిలోలు 180 గ్రాముల వెండి, అలాగే వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఈ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు మరియు శివ సేవకులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

జైలర్ 2 ఫుటేజ్ లీక్.. చర్యలకు హెచ్చరికలు

పెరగనున్న ముడి చమురు ధరలు

పెరగనున్న ముడి చమురు ధరలు

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్

మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్‌కు బీజేపీదే బాధ్యత: కేటీఆర్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ ఓటింగ్..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ ఓటింగ్..

ఉప్పల్ స్టేషన్‌లో బాంబ్ స్కేర్ కలకలం

ఉప్పల్ స్టేషన్‌లో బాంబ్ స్కేర్ కలకలం

చెన్నై అభివృద్ధికి డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో

చెన్నై అభివృద్ధికి డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో

కేవలం మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేసిన "సుయోధన"మూవీ!

కేవలం మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేసిన "సుయోధన"మూవీ!

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

 చుంకీ పాండేకు భార్యగా నటించడంపై అసంతృప్తి.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు!

చుంకీ పాండేకు భార్యగా నటించడంపై అసంతృప్తి.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు!

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం కీలక నిర్ణయం

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
శ్రీశైలంహుండీ ఆదాయంమల్లన్నభక్తుల కానుకలుఆలయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?
సినిమాలు

ఎన్బీకే 111: మాస్ బీట్‌లతో థమన్ హంగామా?

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !
సినిమాలు

రీరిలీజ్‌లో రికార్డుల సునామీ సృష్టించిన డార్లింగ్ !

ముంబైలో భీకర అగ్నిప్రమాదం కలకలం !
న్యూస్

ముంబైలో భీకర అగ్నిప్రమాదం కలకలం !

ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దు - రవాణా మంత్రి పొన్నం
న్యూస్

ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దు - రవాణా మంత్రి పొన్నం

సమ్మర్ హాలిడేస్‌కి  భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూస్

సమ్మర్ హాలిడేస్‌కి భారీగా స్పెషల్ ట్రైన్స్ - రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్
న్యూస్

హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ కు లోన్

భారత్–చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రంప్ రీపోస్ట్‌తో దుమారం
న్యూస్

భారత్–చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రంప్ రీపోస్ట్‌తో దుమారం

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి ?: శివాత్మిక

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...
సినిమాలు

సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...

‘మైకేల్’ బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందా..?
రివ్యూస్

‘మైకేల్’ బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందా..?

ప్రపంచ వేదికపై 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ...
సినిమాలు

ప్రపంచ వేదికపై 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ...

శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్
రాజకీయాలు

శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!