Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్

04:05 AM, 24 ఏప్రిల్, 2026
శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : బండి సంజయ్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బండి సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో జరిగే శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బీజేపీ తరఫున బండి సంజయ్ హాజరవుతారని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముగిసిన వీర్ పోరాటం

ముగిసిన వీర్ పోరాటం

హాలీవుడ్ లెవల్లో రామాయణం.. వార్నర్ బ్రదర్స్ క్రేజీ డీల్?

హాలీవుడ్ లెవల్లో రామాయణం.. వార్నర్ బ్రదర్స్ క్రేజీ డీల్?

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో స్థంభించిన రవాణా!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో స్థంభించిన రవాణా!

 నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

శ్రీ శైలం మల్లన్న హుండీ లెక్కింపు

శ్రీ శైలం మల్లన్న హుండీ లెక్కింపు

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

మనీలాండరింగ్ కేసులో ట్విస్ట్ – అప్రూవర్‌గా మారనున్న జాక్వెలిన్!

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

నకిలీ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కఠిన చర్యలు

ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !

ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

ట్యాగ్లు
బండి సంజయ్ఆర్టీసీ సమ్మెశంకర్ గౌడ్ఆర్టీసీ కార్మికులుతెలంగాణ రాజకీయాలుబీజేపీరవాణా కార్మికులుకాంగ్రెస్ ప్రభుత్వం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు
న్యూస్

క్రికెట్ లెజెండ్ సచిన్ బర్త్‌డే వేడుకలు

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి
బిజినెస్

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!
రాజకీయాలు

ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రేవంత్ సర్కారు చేసిన హత్యే. - కేటీఆర్!

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు వేల ఉద్యోగాల కోత!

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ
బిజినెస్

నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ విస్తరణ - సీఈఓ బీవీజేకే శర్మ

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్
సినిమాలు

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు
బిజినెస్

షేర్ బైబ్యాక్‌తో మార్కెట్‌లో సైయెంట్ వ్యూహాత్మక అడుగు

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు
న్యూస్

ఏపీ మద్యం కేసులో నిందితుల ఇళ్లపై ఈడీ దాడులు

"కొణికి లక్స్" స్కిన్ కేర్ ఓపెన్ చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ల
సినిమాలు

"కొణికి లక్స్" స్కిన్ కేర్ ఓపెన్ చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ల

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని
న్యూస్

హుగ్లీ నదిలో బోటు షికారు చేసిన ప్రధాని

ధనుష్‌ డైరెక్షన్‌లో మృణాల్ థాకూర్.. తమిళ ఎంట్రీకి ప్లాన్?
గాసిప్స్

ధనుష్‌ డైరెక్షన్‌లో మృణాల్ థాకూర్.. తమిళ ఎంట్రీకి ప్లాన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!