Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెరగనున్న ముడి చమురు ధరలు

07:00 AM, 20 ఏప్రిల్, 2026
పెరగనున్న ముడి చమురు ధరలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు బ్రోకరేజ్ సంస్థలను కలవరపెడుతున్నాయి. యుద్ధం త్వరగా ముగియకపోతే ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెచ్చరించింది. ప్రస్తుతం బ్రెంట్ రకం ముడి చమురు ధర బ్యారెల్‌కు 109 నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుండగా, ఈ నెలాఖరులోగా 130 నుంచి 140 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని కమోడిటీస్ అండ్ కరెన్సీ విభాగం రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతాన్ని మించే అవకాశం ఉందని, జీడీపీ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవచ్చని తెలిపారు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 20 నుంచి 30 డాలర్ల ప్రీమియంతో ట్రేడ్ అవుతోందని ఆయన గుర్తుచేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగినంతకాలం రూపాయి పతనం కూడా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌తో శాంతి చర్చల్లో పురోగతి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో శాంతి చర్చల్లో పురోగతి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

కొత్త ప్రేమకథతో వస్తున్న విశ్వక్ సేన్

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!

చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

చైనా–రష్యా సహకారానికి షి జిన్‌పింగ్ పిలుపు

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ

గుజరాత్ ఎన్నికలు - ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు!

గుజరాత్ ఎన్నికలు - ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు!

సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు

సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు

ట్యాగ్లు
ముడి చమురు ధరలుపశ్చిమాసియా ఉద్రిక్తతలుకోటక్ సెక్యూరిటీస్బ్రెంట్ క్రూడ్ద్రవ్యోల్బణంజీడీపీ వృద్ధిగ్లోబల్ మార్కెట్లురూపాయి పతనంచమురు మార్కెట్ఆర్థిక ప్రభావం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?
గాసిప్స్

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

డిజిటల్ అరెస్టు మోసాలపై సీజేఐ ఆందోళన!
న్యూస్

డిజిటల్ అరెస్టు మోసాలపై సీజేఐ ఆందోళన!

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన
సినిమాలు

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

తన కోసం తానే కథ రెడీ చేసుకుంటున్న రామ్!
గాసిప్స్

తన కోసం తానే కథ రెడీ చేసుకుంటున్న రామ్!

ముంబైకి షిఫ్ట్ అవుతున్న బన్నీ!
గాసిప్స్

ముంబైకి షిఫ్ట్ అవుతున్న బన్నీ!

విజయ్ విడాకుల కేసు వాయిదా!
న్యూస్

విజయ్ విడాకుల కేసు వాయిదా!

మంచు మనోజ్ పీరియాడికల్ యాక్షన్ ఎపిక్ డేవిడ్ రెడ్డి రీషూట్?
సినిమాలు

మంచు మనోజ్ పీరియాడికల్ యాక్షన్ ఎపిక్ డేవిడ్ రెడ్డి రీషూట్?

బాలయ్య 111 షూటింగ్ స్టార్ట్!
సినిమాలు

బాలయ్య 111 షూటింగ్ స్టార్ట్!

రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?
గాసిప్స్

రూటు మారుస్తున్న తరుణ్ భాస్కర్?

దిల్ రాజు సూపర్ ప్లాన్.. సిద్ధార్థ్-త్రిషతో క్రేజీ లవ్ స్టోరీ?
గాసిప్స్

దిల్ రాజు సూపర్ ప్లాన్.. సిద్ధార్థ్-త్రిషతో క్రేజీ లవ్ స్టోరీ?

ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలో సూపర్ హిట్?
ఓటిటి

ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలో సూపర్ హిట్?

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం...
న్యూస్

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!