Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

12:25 PM, 5 ఏప్రిల్, 2026
తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ - 2 భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సముదాయం నమూనా రూపకల్పనను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టు నిర్మాణం అంటే న్యాయం కోసం ఒక పవిత్ర స్థలం నిర్మించడం వంటిదని అన్నారు. సాధారణ ప్రజలకు కోర్టు చివరి ఆశ్రయమని పేర్కొన్నారు. 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హైకోర్టు సముదాయం దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా కోర్టు మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనలు.. కీలక కార్యక్రమాలు

నాగార్జున 100వ సినిమాలో డీ-ఏజింగ్ మ్యాజిక్!

నాగార్జున 100వ సినిమాలో డీ-ఏజింగ్ మ్యాజిక్!

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

ఏపీలో నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ - ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలు..

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

ఐపీఎల్ 2026 : చెన్నైపై రాజస్థాన్ భారీ విజయం

అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లకు జీతంతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లకు జీతంతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో అతనేనా?

పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో అతనేనా?

అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి

అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

తెలంగాణ పోలీసులకు సీఎం గ్రీటింగ్స్

తెలంగాణ పోలీసులకు సీఎం గ్రీటింగ్స్

ట్యాగ్లు
తెలంగాణహైకోర్టురాజేంద్రనగర్రేవంత్ రెడ్డిసుప్రీంకోర్టున్యాయమూర్తి సూర్యకాంత్మౌలిక వసతులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్
న్యూస్

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్

దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత
న్యూస్

దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
న్యూస్

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిద్ధాంతమే బీజేపీ బలం: కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

సిద్ధాంతమే బీజేపీ బలం: కేంద్ర మంత్రి బండి సంజయ్

బాలకృష్ణ “భోళా శంకరుడు” - నటి హేమ
సినిమాలు

బాలకృష్ణ “భోళా శంకరుడు” - నటి హేమ

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!