
క్రీడలు

యువ హీరో శర్వానంద్ వరుసగా నారి నారి నడుమ మురారి, బైకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో నారి నారి నడుమ మురారి హిట్గా నిలవగా, తాజాగా విడుదలైన బైకర్ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సినిమాల కంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
శర్వానంద్ తన భార్య రక్షిత రెడ్డితో విభేదాలు వచ్చాయని, విడిగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఫోటోలు తొలగించారనే ప్రచారం కూడా ఈ వార్తలకు మరింత ఊపునిస్తోంది. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజమా కాదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!