
గాసిప్స్

జోగి బ్రదర్స్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ కొనసాగితే కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని సిట్ కోర్టుకు తెలియజేసింది.
అదేవిధంగా, కేసుకు సంబంధించిన సాక్షులను బెదిరించే అవకాశమూ ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ అంశాలపై సిట్ దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!