
న్యూస్

హైదరాబాద్ - ముంబై రహదారిని కమ్మేసిన పొగమంచు.. కనుచూపు మేర కనిపించని వాహనాలు.. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత.. తెలంగాణలో ఈ సీజన్లో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత.. ఉదయం 8 గంటలు దాటేతే గానీ బయటకు రాలేని పరిస్థితి.. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్న కోహిర్ రోడ్లు..




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!