
న్యూస్

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం పెద్ద అదృష్టంగా మారింది.
ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి.
డ్రైవర్ మరియు బస్సు ముందు భాగంలో కూర్చున్న షోయబ్ వెంటనే స్పందించి, అద్దాలను పగలగొట్టి కిందికి దూకి బయటపడ్డారు.
అయితే మిగతా ప్రయాణికులు లోతైన నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ భయానక ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!