
సినిమాలు
బెంగళూరు ఎయిర్‌పోర్టులో హైదరాబాద్‌కు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయిన ఫ్లైట్ సమయానికి టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు సాయంత్రం 5.30 గంటల వరకు ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూశారు. విమానం ఆలస్యంపై సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది.
ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు కౌంటర్ వద్ద ఎయిర్ ఇండియా సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఆలస్యంపై స్పష్టత ఇవ్వాలని, తక్షణ పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!