
సినిమాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌కు రష్యా భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడిచమురు, సహజ వాయువు సరఫరాను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఇది భారత్‌కు శక్తి భద్రత పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుదేశాలు ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించి దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించేందుకు భారత్, రష్యా ముందడుగు వేస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!