
రాజకీయాలు

హైదరాబాద్లోని మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. గతంలో నిర్వహించిన డ్రగ్ పార్టీలకు సంబంధించిన వివరాలపై పోలీసులు సమగ్రంగా ఆరా తీశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మరోసారి రోహిత్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!