
సినిమాలు

తెలంగాణలో జరిగిన నగర, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో 1000 కి పైగా వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 580 కి పైగా వార్డుల్లో గెలిచి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ 300 కి పైగా వార్డుల్లో విజయం సాధించగా, భాజపా 80 కి పైగా స్థానాల్లో గెలుపొందింది. ఇతర పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు కలిసి 80 కి పైగా వార్డుల్లో విజయం సాధించారు. పలుచోట్ల బహుముఖ పోటీ కనిపించడంతో మిగిలిన ఫలితాలపై ఆసక్తి నెలకొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!