
న్యూస్

భారత మహిళల వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యులు ప్రతికా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్లను భారతీయ రైల్వే గ్రూప్-ఎ స్థాయి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్) పదవులకు పదోన్నతి ఇచ్చింది. ఈ ముగ్గురు క్రికెటర్లు ఇకపై రైల్వేలో ఉద్యోగ భద్రతతో పాటు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.
2025 మహిళల వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురినీ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా గుర్తించి ఈ పదోన్నతి కల్పించింది. ఇది క్రీడల్లో మహిళల ఘనతను గౌరవించే దిశలో రైల్వే చేపట్టిన మరో మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
ఇప్పటికే రైల్వేలో ఉద్యోగులుగా ఉన్న ఈ ముగ్గురు క్రికెటర్లకు గ్రూప్-ఎ ర్యాంక్, జీతం, పెన్షన్ సౌకర్యాలతో పాటు క్రీడా అభివృద్ధి, శిక్షణ విభాగాల్లో పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తారు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!