Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

09:40 AM, 1 జూన్, 2026
‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. యువ దర్శకులు హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ వినిపించిన కథలు రవితేజను ఆకట్టుకున్నట్లు సమాచారం. వీటిలో మొదటిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోని చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయ్యిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హసిత్ గోలితో రవితేజ చేసే సినిమా వచ్చే ఏడాది మొదటిార్థంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?

విజయాన్ని అందించిన దర్శకులకే మళ్లీ ప్రాధాన్యం?

బాలయ్య సినిమా కథలో అసలు హైలైట్ ఇదే..

బాలయ్య సినిమా కథలో అసలు హైలైట్ ఇదే..

పెద్ది హంగామాకు కౌంట్‌డౌన్ ప్రారంభం..

పెద్ది హంగామాకు కౌంట్‌డౌన్ ప్రారంభం..

ట్యాగ్లు
రవితేజఇరుముడివివేక్ ఆత్రేయహసిత్ గోలిమైత్రీ మూవీ మేకర్స్దిల్ రాజుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలురాబోయే సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
టాలీవుడ్ వాతావరణంపై హీరోయిన్ ప్రశంసలు

టాలీవుడ్ వాతావరణంపై హీరోయిన్ ప్రశంసలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్
సినిమాలు

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?
గాసిప్స్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు
జనరల్

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు
గాసిప్స్

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం
రాజకీయాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి
జనరల్

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం
జనరల్

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం

వేలంలో నిరాశ...ఇప్పుడు వరుసగా రెండు కప్పుల విజేత!
క్రీడలు

వేలంలో నిరాశ...ఇప్పుడు వరుసగా రెండు కప్పుల విజేత!

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్
సినిమాలు

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం
సినిమాలు

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!