Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

09:36 AM, 1 జూన్, 2026
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారి అలంకార దర్శనానికి దేవస్థానం అనుమతి కల్పించింది.

భక్తుల రద్దీ కారణంగా గత శుక్రవారం నుంచి నేటి వరకు సిఫార్సు లేఖల ఆధారిత ప్రత్యేక దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. అలాగే శని, ఆదివారాలు, సోమవారాల్లో నిర్వహించే ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందస్తుగా అంతర్జాలంలో స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే రెండు విడతలుగా అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుండగా, శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

మరోసారి పెరిగిన ఎల్పీజీ భారం..

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఉత్కంఠ.. నేడు ర్యాంకుల వెల్లడి

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి

సుప్రీంకోర్టు కు కొత్త జడ్జిలను నియమించిన రాష్ట్రపతి

ట్యాగ్లు
శ్రీశైలంభక్తుల రద్దీమల్లికార్జున స్వామిఆధ్యాత్మికయాత్రఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్
సినిమాలు

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?
గాసిప్స్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు
జనరల్

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు
గాసిప్స్

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం
రాజకీయాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి
జనరల్

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం
జనరల్

ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా వార్తలు కలకలం

వేలంలో నిరాశ...ఇప్పుడు వరుసగా రెండు కప్పుల విజేత!
క్రీడలు

వేలంలో నిరాశ...ఇప్పుడు వరుసగా రెండు కప్పుల విజేత!

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్
సినిమాలు

జయకృష్ణ డైలాగ్‌తో ఆకట్టుకున్న టీజర్

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం
సినిమాలు

ప్రేక్షకుల అనుబంధమే నిజమైన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!