Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం

09:59 AM, 1 జూన్, 2026
కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జోన్ ప్రారంభం రాష్ట్రంలో రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచి, ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతీయ రైల్వేల్లో 18వ జోన్‌గా ఏర్పడిన ఈ దక్షిణ తీర రైల్వే జోన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

ఈ చిరకాల ఆకాంక్షను సాకారం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ తీర రైల్వే జోన్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన చారిత్రాత్మక ఘట్టమని, రాష్ట్ర పురోగతికి ఇది కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

కొత్త కేబినెట్ ఏర్పాటు పై ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

నేడు తిరుచ్చిలో సీఎం విజయ్‌ పర్యటన..

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

ట్యాగ్లు
దక్షిణ తీర రైల్వే జోన్విశాఖపట్నంపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్భారతీయ రైల్వేలురైల్వే మౌలిక సదుపాయాలునరేంద్ర మోదీఅశ్విని వైష్ణవ్ప్రాంతీయ అనుసంధానంఅభివృద్ధి
Advertisement
మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

మమత-ఆస్పత్రి సీఈవో ఆడియోతో రాజకీయ రగడ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీనామా ప్రచారానికి చెక్.. అధ్యక్షుడిపై వార్తలు అసత్యమన్న ఇరాన్
జనరల్

రాజీనామా ప్రచారానికి చెక్.. అధ్యక్షుడిపై వార్తలు అసత్యమన్న ఇరాన్

అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుదల
జనరల్

అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుదల

దేవరగుట్టలో చిరుతల సంచారం...భద్రతపై గ్రామస్తుల ఆందోళన
జనరల్

దేవరగుట్టలో చిరుతల సంచారం...భద్రతపై గ్రామస్తుల ఆందోళన

శ్రీలంక ప్రజలకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జనరల్

శ్రీలంక ప్రజలకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రీకరణపై కొత్త అప్‌డేట్
గాసిప్స్

ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రీకరణపై కొత్త అప్‌డేట్

పా రంజిత్ సినిమా నుంచి శోభితా దూళిపాళ్లఫస్ట్ లుక్ రిలీజ్
సినిమాలు

పా రంజిత్ సినిమా నుంచి శోభితా దూళిపాళ్లఫస్ట్ లుక్ రిలీజ్

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్
సినిమాలు

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?
గాసిప్స్

శివతో ధనుష్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం?

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు
జనరల్

మన్ కీ బాత్‌లో మామిడి వైవిధ్యంపై మోదీ ప్రశంసలు

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు
గాసిప్స్

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం
రాజకీయాలు

కొత్త రైల్వే జోన్ పై పవన్ కళ్యాణ్ హార్షం

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి
జనరల్

హైకోర్టు సీజేలు సుప్రీంకోర్టుకు పదోన్నతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!