Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

05:51 AM, 19 ఏప్రిల్, 2026
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

నటుడు ప్రకాష్ రాజ్ తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ధర్మాన్ని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తున్నవారు తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తనను హిందూ విరోధిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా తాను ఎప్పుడూ ఒక ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.

తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, రాముడిని హేళన చేశానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తన అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, నిజాలను ప్రజలు గుర్తించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పేలుడు

మొక్కజొన్నను PSS లో చేర్చాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

మొక్కజొన్నను PSS లో చేర్చాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

రోహిత్ శర్మ గాయంతో ముంబై ఇండియన్స్‌కు ఆందోళన..

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ ఏర్పాటు!

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ ఏర్పాటు!

జగన్‌ పై షర్మిల విమర్శలు.. భాజపాతో వైకాపా సంబంధాలపై ఆరోపణలు

జగన్‌ పై షర్మిల విమర్శలు.. భాజపాతో వైకాపా సంబంధాలపై ఆరోపణలు

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

ట్యాగ్లు
ప్రకాష్ రాజ్రాజకీయాలుమతంవివాదంవ్యాఖ్యలుటాలీవుడ్వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl లో csk చెత్త రికార్డ్
క్రీడలు

Ipl లో csk చెత్త రికార్డ్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ
న్యూస్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు
క్రీడలు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్
ఓటిటి

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ
క్రీడలు

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి
న్యూస్

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన
న్యూస్

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
న్యూస్

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!