
రాజకీయాలు

నటి కంగన రనౌత్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మధ్య వ్యక్తిగత సంబంధంపై వస్తున్న వార్తలకు కంగన స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ప్రచారం జరుగుతుండటంతో స్పందించిన ఆమె, చిరాగ్ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడేనని పేర్కొన్నారు. గతంలో ఇద్దరూ కలిసి సినిమా చేయడం, ప్రస్తుతం ఇద్దరూ ప్రజాప్రతినిధులుగా ఉండటం వల్లే ఈ రూమర్లు వస్తున్నాయని తెలిపారు.
‘‘మా మధ్య ఏదైనా ప్రత్యేక సంబంధం ఉంటే ఇప్పటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు’’ అంటూ కంగన చురకలు వేశారు. ఈ వ్యాఖ్యలతో రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టిన ఆమె, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!